40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. గెలుపు మనదే: చంద్రబాబు
02-05-2019 11:47:18
అమరావతి: 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని.. గెలుపు తమదేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలవబోతోందని.. మెజార్టీనే చూసుకోవాలన్నారు. తన దగ్గర చాలా సర్వే రిపోర్టులున్నాయన్నారు.
బూత్‌ల వారీగా ఎగ్జిట్ పోల్స్ తన వద్ద ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. టీఆర్‌ఎస్ టోన్ మారిందని.. దేశ వ్యాప్తంగా బీజేపీ బలహీనపడిందన్నారు. ప్రభుత్వం, పథకాలపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టాలన్నారు. కౌంటింగ్‌లో అందరూ జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

No comments:
Post a Comment