Tuesday, August 4, 2020

Sivaramakrishnan Committee submitted report to Union Home

Sivaramakrishnan Committee submitted report to Union Home 

Ministry on AP Capital
Sivaramakrishnan committee constituted by the Union 

Government to suggest the place to build the capital city of 

Andhra Pradesh...

KIRAN RAPAKA
AUG 29, 2014 11:49 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Sivaramakrishnan committee constituted by the Union 

Government to suggest the place to build the capital city of 

Andhra Pradesh submitted its report on 27 August 2014 to the 

Home Minister Rajnath Singh in New Delhi.

The committee gave options about the capital and positive and 

negative points of the places. But the committee did not Zero in 

on any particular place for the capital. It only mentioned the 

availability of lands and other factors.

Interestingly, the committee objected Vijayawada to be the 

capital, in the context of the AP government transferring certain 

departments to Vijayawada, declaring it as the future capital.



Highlights of the Report
• Opined the capital could be between Marturu and Vinukonda.
• It also proposed Musunuru, Mangalagiri, Macherla, Gollapally, 

Vinukonda, Marturu, Donakonda, Pulichintala as suitable for 

Capital regions.
• Referred three zones set up for the capital.
• Opposed the building of Super City or Smart City.
• Said that capital between Vijayawada-Guntur is incorrect 

because it would bring up economic and environmental 

problems.
• It also opined that farmers and laborers are more Krishna and 

Guntur districts and would make it difficult for land acquisition 

and would benefit only realtors and the traffic in Vijayawada-

Guntur-Mangalagiri- tenali cities is likely to be higher.
• Road connectivity should be increased on the banks of river 

Krishna.
• It suggested, to divide, Andhra Pradesh into four parts.They 

should be Uttara Andhra (Northern Andhra), Madhya Andhra 

(Central Andhra), Coastha Andhra(Coastal Andhra) and 

Rayalaseema.
• As per committee, Uttara Andhra comprises Srikakulam, 

Vizianagaram, Visakhapatnam and East Godavari, Madhya 

Andhra comprises West Godavari, Krishna and Guntur districts, 

Coastha Andhra comprises Nellore and Prakasam districts and 

Rayalaseema comprises YSR Kadapa, Kurnool, Anantapur and 

Chittoor districts.
• Vishakhapatnam should be set up as a high-tech zone and 

109 office should be set up in its zone.
• High Court should be set up in Visakhapatnam and a High 

Court Bench should be in either Anantapur or Kurnool.
• Kalahasthi Zone to be set up as the Railway Zone. Guntur-

Chennai Central Railway corridor to be set up.
• Assembly, secretariat, the chief minister's office should be set 

up in the capital city.
• It urged to do justice to Kurnool, as it was a capital in the past 

for the state of Andhra.
• Mangalagiri area has less reserved forest.

About Sivaramakrishnan Committee
• Union government has set up five-member committee under 

the chairmanship of former Home Secretary K. 

Sivaramakrishnan to suggest the place to build the capital city 

of Andhra Pradesh.
• The other members of the committee are Rathin Roy, Aromar 

Revi, Jagan Shah and K.T. Ravindran.
• The committee will travel around the state of Andhra Pradesh 

and suggest a suitable place to be the new capital of Andhra 

Pradesh by 31 August 2014.


A capital plan
SEPTEMBER 05, 2014 02:33 IST
UPDATED: APRIL 22, 2016 03:05 IST
SHARE ARTICLE 51PRINTA A A
In choosing to build the >capital of Andhra Pradesh in the Vijayawada-Guntur region, Chief Minister N. Chandrababu Naidu went by its central location, its proximity to the cities of Vijayawada and Guntur and the availability of land, rather than by the cost of land acquisition. The locational advantages clearly outweigh the relative disadvantage of land cost, and Mr. Naidu must have felt justified in overruling the report of the Sivaramakrishnan Committee, appointed by the Union Home Ministry to identify alternative locations for the >new capital of Andhra Pradesh . Where Mr. Naidu and the Committee agree is on the decentralised development of the State: Andhra Pradesh will now have three mega-cities and 14 smart cities, and not just one super-capital. Even while rejecting the Committee’s objections to raising a capital in the Vijayawada-Guntur-Tenali-Mangalagiri region, the Chief Minister seems to be conscious of its concerns about concentrating development in a single, large capital city. But Mr. Naidu also invoked popular sentiment to justify his decision, noting that nearly 50 per cent of the representations received by the Committee favoured the >Vijayawada-Guntur region as the best possible location. Any area >around Vijayawada would allow easier access to the capital to people from all regions of the State, and provide for more even development.

The Sivaramakrishnan Committee, while >proposing the development of a string of cities as business and industrial hubs, and the distribution of government offices across districts, went strictly by its terms of reference. The panel was particular that the development of the capital and accommodation of government offices cause the least possible dislocation to existing agricultural systems, promote environmentally sustainable growth, and minimise the cost of land and construction. But while, as the >Sivaramakrishnan Committee report says, distances are no longer a deterrent at a time of increased road and rail connectivity and modern electronic communication systems, a centrally located and easily accessible capital city is essential for smooth and speedy governance. Conversion of farmlands, displacement of people dependent on agriculture, and the cost of land acquisition and construction are serious issues, but >Andhra Pradesh needs to have a capital with important government offices in close proximity. Hyderabad will remain a joint capital only for 10 years, and the creation of the capital will have to begin soon and be completed quickly. The Vijayawada-Guntur region suggested itself, and will be ideal for the new capital once landowners are given fair compensation, and conversion of agricultural lands is kept to the minimum. Finding the resources for building the capital is not an insurmountable task. 

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యండి.. జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్‌

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యండి.. జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్‌

Advertisement

Powered By PLAYSTREAM

రాజధానులపై ప్రజా తీర్పు కోరండి
మీకు మద్దతు లభిస్తే మేమిక మాట్లాడం
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు
అమరావతికే మా మద్దతన్నది మీరు కాదా?
ఇప్పుడు తరలింపు వంచన.. నమ్మక ద్రోహం
అందుకే ప్రజల తీర్పును కోరమంటున్నాం
రాజధాని కోసం న్యాయపోరాటం ఓ భాగం
మోసగాళ్లను ప్రజాకోర్టులో నిలబెడతా: బాబు

48 గంటల గడువు ముగిసిన తర్వాత నేను మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపైనా చర్చిస్తా. వాస్తవాలు, గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను.  

చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అన్నారు. ఎన్నికలు కాగానే నయ వంచనకు పూనుకున్నారు. ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని మార్చే హక్కు మీకు లేదు. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరండి. ప్రజలు రాజధాని విషయంలో మీ వాదనకు మద్దతు ఇస్తే మేం ఇక మాట్లాడం. మీకు ఆ దమ్ము ఉందో లేదో తేల్చుకోండి’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు....ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు గురించి వైసీపీ నేతలు ఎక్కడా చెప్పలేదని... పైగా దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.



‘‘2014 సెప్టెంబరు నాలుగో తేదీన రాష్ట్ర శాసనసభలో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. పైగా 30 వేల ఎకరాలు ఎక్కడ లభ్యమైతే అక్కడ పెట్టమని కూడా సూచించారు. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికల ముందు మాట్లాడుతూ... రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. భూ కబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ చేసేవారికే రాజధాని మార్పు కావాలని, రాజధానిగా అమరావతే ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అయితే...రాజధాని మారితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని ప్రకటించారు. ఈ మాటలన్నీ ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించారు.  



మేనిఫెస్టోలో రాజధానులేవి?: మేనిఫెస్టో తమకు బైబిల్‌... ఖురాన్‌... భగవద్గీత అని చెబుతారు. ఆ బైబిల్‌లో రాజధాని మార్పు గురించి ఎందుకు పెట్టలేదు? చెప్పకుండా ఎలా చేస్తారు? ఇదేమన్నా మీ సొంత విషయమా? ఐదు కోట్లమంది ప్రజలకు సంబంధించింది. తెలుగువారు ఇప్పటికే అనేకసార్లు దగాకు గురయ్యారు. ఇప్పుడు మీరు మరోసారి వెన్నుపోటు పొడిచారు. మీపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేయండి. ప్రజలకు చెప్పకుండా... వారి తీర్పు కోరకుండా మార్చే హక్కు మీకు లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తమ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కొందరు  వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... కొందరేం ఖర్మ మొత్తం అందరూ కలిసి రాజీనామా చేస్తే ప్రజలు తమ తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని అనేది అమరావతి రైతులదో, జేఏసీదో, రాజకీయ పార్టీలకు సంబంధించిందో కాదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరిదీ. అందరూ ఆలోచించాలి. ప్రతిస్పందించాలి. న్యాయ పోరాటం ఒక భాగం. కానీ ప్రజా కోర్టులో ఈ మోసగాళ్లను నిలబెట్టాలి’’ అని చెప్పారు. 



ఉన్న బలమంతా చట్టమే..

బలమైన చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం చేసి ఉండాల్సిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, విభజన చట్టానికి మించిన బలమైన చట్టం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘విభజన చట్టంలో ఒక రాజధాని ఏర్పాటు అన్నారుగాని మూడు రాజధానులని చెప్పలేదు. ఆ చట్టం ఆధారంగానే అమరావతిలో రాజధాని ఏర్పాటుచేసుకొన్నాం. హైకోర్టు ఎక్కడ పెట్టాలో సుప్రీంకోర్టు సలహాతో రాష్ట్రపతి నిర్ణయిస్తారని చట్టంలో రాశారు. ఆ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. ప్రభుత్వం తరఫున రైతులతో సీఆర్డీయే ఒప్పందం చేసుకుంది. దానిని ఏకపక్షంగా ఎలా మార్చేస్తారు? పిచ్చి తుగ్లక్‌ మాత్రమే ఇలాంటివి చేయగలరు. తప్పుడు నిర్ణయాలతో 60-70 సార్లు ఇప్పటికి కోర్టులతో మొట్టికాయలు వేయించుకొన్నారు. అయినా మార్పు రావడం లేదు’’ అని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అని కబుర్లు చెబుతున్నారని, అభివృద్ధి అంటే ఏమిటో కూడా చర్చ జరగాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.



తనకు శక్తి ఉన్నంతవరకూ తెలుగువారి అభివృద్ధికి శ్రమించి పని చేశానని, ఇప్పుడు కూడా లాభనష్టాలేమిటో, మంచి చెడులేమిటో విపులంగా ప్రజలకు చెబుతానని, లేదంటే చరిత్ర హీనుడుగా మిగలాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘48 గంటల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపై చర్చిస్తాను. వాస్తవాలు...గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. ఒక రోజు కాదు. అనేక రోజులపాటు చర్చ జరుపుతాను. ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో 75  శాతం ప్రజలు ఈ నిర్ణయాలను ఆమోదించడం లేదని సర్వే నివేదికలు వస్తున్నాయని చెప్పారు. కరోనా విజృంభించి అతలాకుతలం  చేస్తున్న సమయంలో దానిని వదిలిపెట్టి పైశాచిక రాజకీయ ఆనందం కోసం నిర్ణయాలు తీసుకొంటున్నారని, ఏ సమయంలో ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని మూర్ఖత్వం ఆవరించిందని  వ్యాఖ్యానించారు.

3 ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారు: చంద్రబాబు
గుంటూరు: 175 నియోజకవర్గాల టీడీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆన్ లైన్ ద్వారా చర్చించారు. ఆన్ లైన్ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ ఛార్జ్ లు పాల్గొన్నారు. అసెంబ్లీ రద్దుపై చంద్రబాబు విసిరిన సవాల్ పై చర్చించారు. చంద్రబాబు ఛాలెంజ్ చేయడంపై ప్రజల్లో మంచి స్పందన ఉందని టీడీపీ నేతలు తెలిపారు. 48 గంటల్లో స్పందించాలని ఛాలెంజ్ చేసినా సీఎం జగన్ లో కదలిక లేదని టీడీపీ నేతలు అన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ బాధిత ప్రజానీకం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే సవాల్ కు స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 



Advertisement

Powered By PLAYSTREAM
రాజధాని 3 ముక్కల అంశం ఎన్నికల ముందే వైసీపీ ఎందుకు చెప్పలేదు..?, వైసీపీ మేనిఫెస్టోలో 3 ముక్కలాట గురించి ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. అమరావతిని ఆహ్వానిస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ చెప్పారా, లేదా..?, అమరావతి తరలిస్తామనేది దుష్ప్రచారమే అని, రాజధానిని కదిలించే ప్రసక్తే లేదని మేనిఫెస్టోలో పెడతామని కమిటీ ఛైర్మన్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారా లేదా..? అని ప్రశ్నించారు. రాజధాని తరలిస్తే రాజీనామా చేస్తామని మైలవరం వైసీపీ అభ్యర్ధి సవాల్ చేశారా లేదా..?, రాజధాని 3 ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు అన్నారు.



5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు, ఎన్నికల ముందు చెప్పిందొకటి, గెలిచాక చేస్తోంది మరొకటి అని చంద్రబాబు విమర్శించారు. రాజధాని 3 ముక్కల అంశంపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలని, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న చంద్రబాబు సవాల్ కు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. అసెంబ్లీ రద్దు సవాల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ సవాల్ పై ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ లు పెట్టాలని, వైసీపీ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని, దళితులపై దాడులు-దౌర్జన్యాలు, హత్యలు-అత్యాచారాలపై ధ్వజమెత్తాలని నేతలకు చంద్రబాబు సూచించారు. 



గిరిజన ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్ లపై ధ్వజమెత్తాలని, కల్తీ మద్యం, శానిటైజర్ తాగి అనేకమంది చనిపోవడంపై నిరసన తెలపాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులపై ఎండగట్టాలని, రాజధాని 3 ముక్కల అంశం అజెండాగా అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయాలని టీడీపీ సీనియర్ నేతలతో ఆన్ లైన్ భేటీలో చంద్రబాబు స్పష్టం చేశారు.


Aug 4 2020 @ 17:20PMహోంఆంధ్రప్రదేశ్వైసీపీ నేతలు భయపడుతున్నారు: యనమల
అమరావతి: తమ అధినేత చంద్రబాబు నాయుడి ఛాలెంజ్ ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదు? అని టీడీపీ నేత యనమల రామక‌ృష్ణుడు అన్నారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్లు భయపడుతున్నారని అన్నారు. జగన్ అభివృద్ధి విధానాన్ని కాకుండా విధ్వంసక విధానాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మొత్తం రాష్ట్ర సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతిని అభివృద్ధి  చేస్తాం అనే వైసీపీ వాదన అర్థం లేనిదన్నారు. రాజధాని అంశం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన అంశం కాదన్నారు. ఇది మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించిందని అన్నారు. మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే మొత్తం రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతోందన్నారు. జగన్ ఒక ఏడాది పాలనలో రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చాడని సీఎం జగన్ తీరును తూర్పారబట్టారు. దీనికి తోడు కరోనా మహమ్మారి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందన్నారు. గడచిన రోజుల కంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని యనమల పేర్కొన్నారు. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్న అంచనా అని అన్నారు. 



Advertisement

Powered By PLAYSTREAM
మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలుకు తీసుకొస్తానని చెబుతూ రాయలసీమ వాసులను జగన్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఒకసారి రాజధానిని మార్చిన తర్వాత అమరావతిని అభివృద్ది చేస్తానని చెబుతున్న జగన్ మాట ఏవిధంగా సాధ్యపడుతుంది? అని యనమల ప్రశ్నించారు. మునుపే అభివృద్ది చెందిన విశాఖను కూడా అభివృద్ది చేస్తామని చెబుతున్నారని, పెట్టుబడులు విశాఖ నుండి తరలిపోయిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మూడు ముక్కల రాజధాని విధానం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడమేనని వ్యాఖ్యానించారు. రాజధాని అంశం మొత్తం రాష్ట్రానికి సంబంధించినదని అన్నారు. జగన్ విధ్వంసక విధానం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యనమల పిలుపునిచ్చారు. తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దౌలతాబాడ్ నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి పెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొని చివరకు సామ్రాజ్యమే పతనమైపోయిందని చరిత్రను గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్రానికి తుగ్లక్ సామ్రాజ్యానికి పట్టిన గతే పడుతుందని, రాష్ట్రం అంధకారమవుతుందని వ్యాఖ్యానించారు.


Aug 3 2020 @ 03:10AMహోంఆంధ్రప్రదేశ్ప్రజాతీర్పుకోరే ధైర్యము ఉందా?
సీఎం జగన్‌కు టీడీపీ నేతల సూటిప్రశ్న



Advertisement

Powered By PLAYSTREAM
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాతీర్పుకోరే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెఫరెండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలోనే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సీఎం జగన్‌ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ నాయకులు ఆదివారం జగన్‌ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ‘‘రాజధాని మార్పు మీద ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు అడిగే ధైర్యం ఉందా’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్‌ ఇప్పుడు రాజధానిని మార్చడం దివాలాకోరుతనం. రూ.5కు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లు నడపలేని జగన్‌ మూడు రాజధానులు ఎలా కడతారో చెప్పాలి’’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నాన్నే రాజధానిని చేయాలని ఎందుకు చెప్పలేదని సీఎం జగన్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎన్నికల వేళ అమరావతే రాజధానని చెప్పి, ఇప్పుడు మూడు రాజధానులని మాటతప్పి, మడమ తిప్పుతారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు కూడా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించి, ఒక్కరోజులో మాట మార్చారని విమర్శించారు. జగన్‌ కుట్రపూరితంగా విశాఖను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిడిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికే ఇబ్బందిపడుతున్న ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. 



చేతకాని సీఎం Jagan , అసమర్థ గవర్నర్‌: CPI నారాయణ

చేతకాని సీఎం, అసమర్థ గవర్నర్‌: CPI నారాయణ
Aug 5 2020 @ 02:47AMహోంఆంధ్రప్రదేస్ 
గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 4: చేతకాని సీఎం, అసమర్థ గవర్నర్‌ ఇద్దరూ ప్రజలకు శాపమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. 3 రాజధానుల బిల్లులపై గవర్నర్‌ సంతకాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఉత్సవ విగ్రహంలా మారిన గవర్నర్‌ తన సంతకానికి విలువలేకుండా చేసుకున్నారన్నారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ, జస్టిస్‌ కనకరాజ్‌ను నియమిస్తూ, మళ్లీ రమేశ్‌ను నియమిస్తూ మూడుసార్లు సంతకాలు పెట్టి పరువు తీసుకున్నారన్నారు. గవర్నర్‌ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఎన్నికలలో నవరత్నాల ప్రచారం తప్ప రాజఽధాని మార్పుపై జగన్‌ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీకి రాజధానిని మా ర్చే అధికారం లేదన్నారు. అదే ప్రభుత్వ కోరిక అయితే అదే ఎజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఈ విషయంలో బీజేపీ మూడో ముద్దాయన్నారు.

Monday, August 3, 2020

Pawan Kalyan on Amaravati and Three Capitals

Aug 3 2020 @ 03:19AMహోంఆంధ్రప్రదేశ్
 
అమరావతి రైతుల కోసం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు  రాజీనామా చేయాలి: పవన్

రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి

తప్పు చేసింది ఆ పార్టీలైతే మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు :  పవన్‌ కల్యాణ్‌

అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. అధికార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు. ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు నాగబాబు, ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్‌, టి.శివశంకర్‌, సత్య బొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. తొలుత విశాఖ హిందూస్థాన్‌  షిప్‌ యార్డులో జరిగిన ఘోరప్రమాద మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతులకు అనుకూలంగా గొంతు వినిపించింది జనసేన మాత్రమేనని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు  ప్రాంతాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..



కరోనా టైంలో ఇలా చేస్తారా?

‘కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అన్ని విఽధాలా కునారిల్లుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారు. రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టీడీపీ రెండూ ఒకలాంటివే. నిలదీయాలనుకున్న వారు ఆ పార్టీలను నిలదీయాలి. తప్పుచేసింది ఆ పార్టీలైతే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు? ఈ రెండు పార్టీలు రాజధానికి అనుకూలంగా ఉన్నాయనుకోవడం వల్లే రైతులు భూములిచ్చారు.’



బీజేపీ నేతలూ అమరావతే అన్నారు..

‘బీజేపీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు రాజధానిగా అమరావతే ఉండాలని.. అందుకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు కూడా అమరావతి గురించి చర్చించాం. అహ్మదాబాద్‌లో 2014లో మోదీని కలిసినప్పుడు కూడా రాష్ట్రం విడిపోయింది రాజధాని లేదని చెప్పాను. అప్పుడు వారు ఒక మాట అన్నారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు మా గుజరాత్‌కూ రాజధాని లేదు. గాంధీనగర్‌ను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం..  ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా క్రమపద్ధతిలో ఏపీ రాజధానిని నిర్మించుకోండని మోదీ సూచించారు. టీడీపీ నాయకత్వం కూడా తొలుత 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాలు ఉంటే రాజధాని నిర్మించుకోవచ్చని అన్నది. తర్వాత 30 వేల ఎకరాలు, 40 వేల ఎకరాలు అంటూ పెంచుకుంటూపోయింది. భూములు ఇవ్వనివారిపై బలవంతంగా భూసేకరణ చట్టం ప్రయోగించబోయింది. 2015లో పెనుమాక, బేతపూడి, ఉండవల్లి, నిడమర్రు రైతులు నా దృష్టికి తెచ్చారు. ఆ గ్రామాలకు వెళ్లి అండగా నిలిచాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మధ్య చిచ్చు రేపేలా రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తీసుకొచ్చింది. దీనిపై న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తాం.’

Advertisement


Aug 2 2020 @ 13:16PMహోంఆంధ్రప్రదేశ్రాజధాని తరలింపు...వ్యక్తిగత నిర్ణయమే: నాదెండ్ల
అమరావతి: రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని..ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదని... వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో అధినేత పవన్‌ కళ్యాణ్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.



ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ...“రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... ఆ వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు ఒక తెలివైన సేల్స్ మేన్. మార్కెటింగ్ చేసుకున్నారు. అంతే తప్ప రాజధాని నిర్మాణం విషయంలో బలమైన చట్టం తీసుకోవడంపై శ్రద్ధపెట్ట లేదు. దాని ఫలితమే ఇది. ఆది నుంచి ఆ ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరిచారు. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. అంటే నాడు ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ కుంభకోణాలు చేసిన వారిని విచారించి శిక్షించమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  చెప్పారు. ఆ పేరుతో రైతులను ఇబ్బందిపెట్టవద్దు... వారి త్యాగాలను గుర్తించమని చెప్పారు. రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ పర్యటించి అక్కడి నిర్మాణాలు పరిశీలించారు. అలాగే రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. తొలి నుంచి ఒక రైతులు నష్టపోకూడదు అని చెబుతున్నారు.” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 



పవన్ కళ్యాణ్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్‌తో పాటు కె.నాగబాబు, తోట చంద్ర శేఖర్, పీ.ఏ.సీ. సభ్యులు పాల్గొన్నారు. ముందుగా విశాఖలో హిందుస్తాన్ షిప్ యాడ్ దుర్ఘటనలో మృతులకు నేతలు సానుభూతి తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు, భూములు ఇచ్చిన రైతుల ఆందోళనపై టెలికాన్ఫరెన్స్‌లో చర్చించారు. 



రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదు: చంద్రశేఖర్
అమరావతి: రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవన్నారు. ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అమరావతిలో రాజధాని కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని... ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందన్నారు. ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని చంద్రశేఖర్ ప్రశ్నించారు. 

కె.నాగబాబు మాట్లాడుతూ... “రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  మాత్రమే. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని  2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడే. ఆయన నాడు చేసిన తప్పిదాల వల్లనే నేడు  జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aug 3 2020 @ 03:10AMహోంఆంధ్రప్రదేశ్ప్రజాతీర్పుకోరే ధైర్యము ఉందా?
సీఎం జగన్‌కు టీడీపీ నేతల సూటిప్రశ్న



Advertisement

Powered By PLAYSTREAM
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాతీర్పుకోరే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెఫరెండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలోనే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సీఎం జగన్‌ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ నాయకులు ఆదివారం జగన్‌ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ‘‘రాజధాని మార్పు మీద ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు అడిగే ధైర్యం ఉందా’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్‌ ఇప్పుడు రాజధానిని మార్చడం దివాలాకోరుతనం. రూ.5కు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లు నడపలేని జగన్‌ మూడు రాజధానులు ఎలా కడతారో చెప్పాలి’’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నాన్నే రాజధానిని చేయాలని ఎందుకు చెప్పలేదని సీఎం జగన్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎన్నికల వేళ అమరావతే రాజధానని చెప్పి, ఇప్పుడు మూడు రాజధానులని మాటతప్పి, మడమ తిప్పుతారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు కూడా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించి, ఒక్కరోజులో మాట మార్చారని విమర్శించారు. జగన్‌ కుట్రపూరితంగా విశాఖను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిడిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికే ఇబ్బందిపడుతున్న ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. 



వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను.. ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. ఎస్టీఎఫ్ దళాలు వికాస్‌ను యూపీలోని కాన్పూర్‌కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో అతడిని తీసుకెళ్తోన్న కాన్వాయ్ బోల్తా పడింది. దీంతో, పోలీసుల కస్టడీ నుంచి వికాస్ దూబే తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు కాల్చి చంపినట్టు పేర్కొన్నాయి.


వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్
దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే.

Pavan | Updated: Dec 6, 2019, 12:59 PM IST
కామెంట్ చేయండి |   
వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్
హైదరాబాద్: వరంగల్‌లో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను 3రోజుల అనంతరం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ తమ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసినట్టు అప్పటి వరంగల్ ఎస్పీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ చేసిన ఎన్‌కౌంటర్ జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కింది. యాసిడ్ దాడి ఘటన అనంతరం పోలీసులపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో.. ఆ నేరానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత పోలీసులకు జేజేలు పలుకుతూ అదేస్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించింది. 

తాజాగా దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే. అందుకే వరంగల్ యాసిడ్ దాడి ఘటన కేసులో నిందితులను ఎలాగైతే ఎన్‌కౌంటర్ చేశారో... అదే తరహాలో దిశ కేసులోనూ నిందితులను ఎన్‌కౌంటర్ చేసి పారేయాలనే వాదన బలంగా వినిపించింది. 

మానవత్వం అనేది లేకుండా నిందితులు దిశపై జరిపిన అరాచకమే సాధారణ ప్రజానికంలో అంత ఆగ్రహావేశాలు పెల్లుబికడానికి కారణమైంది. అందుకే వారికి ఎన్‌కౌంటర్ మాత్రమే సరైన శిక్ష అనే అభిప్రాయం బలంగా వినిపించింది. అప్పుడు అందరి కళ్ల ముందు కదలాడిన ఆఫీసర్ ఇంకెవరో కాదు.. అప్పటి వరంగల్ ఎస్పీ, ప్రస్తుత సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. తాజాగా దిశ కేసులో  నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ మరోసారి వరంగల్ ఎన్‌కౌంటర్ సీన్‌ని గుర్తుకు తీసుకొచ్చారు.

Saturday, August 1, 2020

మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరండి! - CBN

మూడు  రాజధానులపై ప్రజా తీర్పు కోరండి!
Aug 1 2020 @ 03:31AMహోంఆంధ్రప్రదే

కనీసం రెఫరెండం పెట్టండి
‘మూడే’ అని జనమంటే ఇక మాట్లాడను
రాజధాని మారదని పదేపదే చెప్పారు
అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు
పాలన కాదు.. అభివృద్ధిని వికేంద్రీకరించాలి
ఒక ప్రాంతం, కులంపై ద్వేషంతో రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నారు: చంద్రబాబు
ఇది రాష్ట్రానికి బ్లాక్‌ డే
‘మూడు’పై చంద్రబాబు ఆక్రోశం

‘‘అమరావతిలో భూములన్నీ ఎవరో కొనేసుకొన్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు వారి వాటాగా వచ్చిన ప్లాట్లను ఎవరికైనా అమ్ముకొనే హక్కుం ది. అలాగే కొందరు అమ్ముకొన్నారు. అదేమైనా నేరమా? ఒక పరిశ్రమతో ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంటే కట్టుబడాలి. ఉల్లంఘిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు. అలాగే.. అమరావతిలో కూడా ప్రభుత్వం అధికారికంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. వారికి పూర్తి హక్కులు ఉన్నాయి’’

నాకు కాదు.. రాష్ట్రానికి నష్టం!

‘‘అమరావతిలాంటి ప్రాజెక్టును చంపేస్తున్నారంటే కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయి. నేను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. నాకు ఇంకేం కావాలి. నేను సుఖపడటానికి అమరావతి కట్టాలనుకోలేదు. నేను మహా అయితే మరో పదేళ్లు ఉంటాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు దానిని అనుభవిస్తారు. ఏదైనా చేస్తే భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకోవాలన్న తపనతోనే అమరావతిని దేశానికి ఒక నమూనాగా నిలపాలని ప్రయత్నించాను. అది చచ్చిపోతే నాకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ, రాష్ట్రం ఊహించనంతగా నష్టపోతుంది. వ్యక్తిగత రాగద్వేషాలకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు. రాష్ట్రానికి ఇది చీకటి రోజు అని నేను అన్నమాట ఈ రోజు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, రెండు మూడేళ్ల తర్వాతైనా అంగీకరించక తప్పదు’’

చంద్రబాబు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నిర్ణయంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు దమ్ముం టే ఇదే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని సవాల్‌ విసిరారు. లేనిపక్షంలో.. కనీసం రెఫరెండం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని బిల్లులపై గవర్నర్‌ సంతకం చేసిన రోజు రాష్ట్ర చరిత్రలో బ్లాక్‌ డేగా నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సా యంత్రం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతికి అసెంబ్లీ వేదికపై మీరు మద్దతు పలికారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఎక్కడా రాజధాని మార్పు గురించి ప్రస్తావించలేదు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు.. అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చబోమని పదేపదే చెప్పారు. ఎన్నికల్లో గెలవగానే రాజధాని మా ర్పు అంటూ మడమ తిప్పారు. మీ నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని అనుకుంటే మళ్లీ ప్రజా తీర్పు కోరండి. లేదా మూడు రాజధానులు కావాలా... ఒక రాజధాని కావాలా అన్న ఒకే ఒక్క అంశంపై రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండం కోరండి. ప్రజలు తీర్పు ఇస్తారు. మూడు రాజధానులే కావాలని ప్రజలు చెబితే నేను ఇక మాట్లాడను. ప్రజలు ఒకే రాజధాని కావాలంటే మీరు మీ నిర్ణయం మార్చుకోండి. ఏం చేస్తారో తేల్చుకోండి’ అని చంద్రబాబు సూచించారు.

రైతులకు నమ్మక ద్రోహం

రాజధాని నిర్మిస్తామని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు జగన్‌ నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలన్నీ తెలిసీ గవర్నర్‌ సంతకం పెట్టడం మరో దుర్మార్గమని అన్నారు. ‘‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ శాసన మం డలి నిర్ణయం తీసుకొంది. ఈ విషయం అడ్వొకేట్‌ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. సెలెక్ట్‌ కమిటీకి పంపినా ప్రభుత్వం అధికారుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని శాసన మండలి చైర్మన్‌ స్వయంగా గవర్నర్‌ను కలిసి చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా గవర్నర్‌ ఎలా సంతకాలు పెడతారు?’’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ సంతకం పెట్టినంత మాత్రాన చట్టం, రాజ్యాంగం మారిపోతాయని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తొలగింపు నిర్ణయంపై ఆయన సంతకం పెట్టారు. ఏమైంది? చివరకు రాజ్యాంగమే గెలిచింది’ అని తెలిపారు.

వికేంద్రీకరణ అంటే ఇదా?

రాష్ట్రానికి కావాల్సింది పాలనా వికేంద్రీకరణా లేక అభివృద్ధి వికేంద్రీకరణా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధానులతోనే అభివృద్ధి వస్తుందని అనుకొంటే మొత్తం పదమూడు జిల్లాల్లోనూ రాజధానులు పెట్టవచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మేం అమరావతిని ప్రకటించే రోజే రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఏం చేయబోతున్నామో జిల్లాల వారీగా అసెంబ్లీలో ప్రకటించాం. ఐదేళ్ల వ్యవధిలో కొన్ని చేశాం. మరోసారి అవకాశం వచ్చి ఉంటే మరికొన్ని చేసేవాళ్లం. రాజధానులు పెడుతున్నామని మభ్యపెడితే ప్రజల కడుపు నిండదు’’ అని చంద్రబాబు అన్నారు. ఏవేవో చేస్తామని కబుర్లు చెప్పిన వైసీపీ ఈ పద్నాలుగు నెలల్లో ఒక్క సాగునీటి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేకపోయిందని, పట్టుమని పది ఉద్యోగాలు తెచ్చే ఒక పరిశ్రమను రాష్ట్రానికి తేలేకపోయిందని ఆయన విమర్శించారు. రా జధాని తరలింపుపై పెట్టిన శ్రద్ధలో కనీసం పదో వంతు కరోనా వ్యాధి అదుపుపై పెట్టలేకపోయారని ఆయన విమర్శించారు.

బీజేపీ మోసం చేసింది: గోరంట్ల

‘‘రాజ్యాంగాన్ని గవర్నర్‌ ఖూనీ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి సరెండరయ్యారు. రాష్ట్ర విభజనలో కాంగ్రె్‌సకు ఎంత పాపముందో, బీజేపీకీ అంతే ఉంది’’ అని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ‘‘పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్ల్లులు సెలక్ట్‌ కమిటీలో పెండింగ్‌లో ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు చెప్పినా ఎందుకు విస్మరించారు? కేంద్రం చేసి న చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ బిల్లులున్నాయి కాబట్టి ఆర్టికల్‌ 251 కిందకు ఇవి వస్తాయి. వీటిపై అంతిమ అధికారం న్యాయ సమీక్షదే’’ అని యనమల స్పష్టం చేశారు. 

జగన్‌ ట్రాప్‌లో గవర్నర్‌: లోకేశ్‌

‘‘ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ నినాదం. వ్యవస్థల్ని నాశనం చేయడం జగన్మోహన్‌రెడ్డి ట్రేడ్‌ మార్క్‌. ఆ ట్రాప్‌లో గవర్నర్‌ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

మేం వదిలి పెట్టం... పోరాడతాం

ఈ అంశాన్ని తాము వదిలిపెట్టేది లేదని, బలంగా పోరాడతామని చంద్రబాబు ప్రకటించారు. ‘అమరావతి జేఏసీ రెండు రోజులు నిరసనలకు పిలుపునిచ్చింది. మేం మా పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఇందులో పాల్గొంటాం. అటు న్యాయ పోరాటం... ఇటు ప్రజా క్షేత్రంలో పోరాటం రెండూ చేస్తాం. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకూ విశ్రమించం’ అని  ఆయన చెప్పారు. ఈ పోరాటం కేవలం అమరావతి జేఏసీది అనుకోరాదని... ప్రజలంతా తమకు తోచిన పద్ధతుల్లో నిరసనలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు రోడ్ల పైకి రాలేదు కాబట్టి వారు ఆమోదిస్తున్నారని అనుకొంటే తప్పవుతుందని, రాష్ట్ర విభజన సమయంలో రోడ్లపైకి రాకపోయినా ఆ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో తగిన శిక్ష వేశారని ఆయన చెప్పారు. విభజన చట్టం ప్రకారం కేంద్రానికి రాజధానిపై బాధ్యత ఉందని ఆయన చెప్పారు.

Thursday, July 9, 2020

‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’

‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’
Jul 09, 2020, 14:43 IST

Lakshmana Reddy Praises CM Jagan Decesion On Corona - Sakshi

సాక్షి, గుంటూరు : పేదల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈమేరకు గురువారం లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలిపారు. కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధమైందని, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమన్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదలైందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో ప్రజలకు ఉపశమనం ఖాయమని తెలియజేశారు. (కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ..)


ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని.. తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో మార్గం సుగమం అయిందన్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వైద్య సహాయం పొందుతున్న వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం కలవరం కలిగించిందని, చాలామందిని ఆందోళనకు గురిచేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు గుంజుతున్న తీరుపై తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా బాధితుల పట్ల ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల విధుల నిర్వహణకు సిబ్బంది నియామకం.. వైద్యుల రిక్రూట్మెంట్ చేయడంతో పాటు సదుపాయాలు కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. అదే సమయంలో ఉచితంగా కరోనా సేవలు అందించేందుకు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతినిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. (అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం)

బాధితులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా ఆసుపత్రిలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250 క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5,480.. ఐసీయూలో ఎన్ఏవీ చికిత్స రూ. 5980 అని తెలిపారు. అలాగే ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580.. వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280 వెంటిలేటర్‌తో సెప్సిస్ చికిత్స రూ.10,380 ..నాన్ క్రిటికల్ పేషెంట్లు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ.600 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వైద్య సేవలు మరింత విస్తృతమవడమే కాకుండా ప్రజల్లో ఆందోళన తొలగి, కరోనాని ఎదుర్కొనే అవకాశం దక్కుతుందని లక్ష్మణరెడ్డి తెలియజేశారు.

Andhra Pradesh Government brings Covid-19 treatment under Dr YSR Aarogyasri, State’s free healthcare scheme
G Naga Sridhar  Hyderabad | Updated on July 09, 2020  Published on July 09, 2020
SHARE SHARE SHARE

EMAIL SHARE COMMENT
The scheme also covers empanelled private hospitals
In a significant move, the Andhra Pradesh Government has on Wednesday brought Covid-19 treatment under the purview of Dr YSR Aarogyasri, the flagship free healthcare scheme of the State.

With this the treatment cost of Covid-19 patients will be borne by the State government. This facility also covers empanelled private hospitals.

Detailed guidelines including the permissible cost of treatment under different categories has been released by the Government.


The private hospitals have been categorised into three types. While the first category of hospitals caters entirely to Covid-19 treatment, the second type will be treating both coronavirus and non-Covid-19 patients. The hospitals which will treat non-Covid-19 cases have been placed in the third category.

The Chief Executive Officer of Dr YSR Aarogyasri Trust has been entrusted with the responsibility of overseeing the smooth implementation of the scheme and relief to patients by Jawahar Reddy, Special Chief Secretary, Health and Family Welfare Department, according to a release.

Published on July 09, 2020